పెళ్లి కూతురికి ఆందోళనను పెంచే మాటలు

xbvvmb,

ఇది వివాహాల కాలం. ఎక్కడ చూసినా భాజాభజంత్రీల జోరు వినిపిస్తుండగా, కల్యాణ మండపాలు కళకళలాడుతున్నాయి. ప్రతి కుటుంబమూ ఏదో ఒక వివాహ శుభకార్యానికి వెళ్లిరాక తప్పనిసరి పరిస్థితి. గంపెడాశతో మండపం ఎక్కి, తనకు నచ్చిన వరుడి చేత తాళి కట్టించుకునే సమయంలో వధువు మనసులో ఎన్నో భయాలు, ఆందోళన ఉండటం సహజం. ఈ సమయంలో అతిథులుగా వెళ్లిన వారు పెళ్లి కూతురితో ఒక్క మాటైనా మాట్లాడాలని అనుకుంటారు. దగ్గరి వాళ్లయితే, తమకు తోచిన సలహాలు, సూచనలు ఇవ్వాలనిRead More

స్మార్ట్ ఫోన్ పై మోజు పెంచుకున్నమహిళలు

cgvjh

స్మార్ట్ ఫోన్ ను ఎక్కువగా వినియోగిస్తూ, వాటిపై మోజు పెంచుకున్న వారిలో పురుషుల కన్నా మహిళలే అధికంగా ఉన్నారట. దక్షిణ కొరియాలోని అజౌ యూనివర్శిటీ ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఈ అంశానికి సంబంధించి ప్రొఫెసర్ చాంగ్ జే-యిమోన్ ఆధ్వర్యంలో దక్షిణ కొరియాలోని ఆరు కళాశాలలకు చెందిన 1,236 మంది విద్యార్థులతో స్మార్ట్ ఫోన్ వినియోగంపై సర్వే నిర్వహించారు. రోజుకు నాలుగు గంటల పాటు స్మార్ట్ ఫోన్ ను వినియోగించే వారిలో 52 శాతంRead More

అమ్మాయిలు ఎక్కువగా పింక్ కలర్ దుస్తులను ఇష్టపడతారట!

yfkybl

పింక్ కలర్ దుస్తులను ధరించేందుకు ఎక్కువ శాతం మంది అమ్మాయిలు ఇష్టపడతారట. ఈ విషయాన్ని ఒక ఆన్ లైన్ క్లాత్ సెల్లింగ్ వెబ్ సైట్ వెల్లడించింది. అమ్మాయిల్లో ఎక్కువ మంది పింక్ రంగు దుస్తులనే తమ వెబ్ సైట్ ద్వారా ఆర్డర్ చేస్తుంటారని చెప్పింది. ఈ మేరకు తమ సంస్థ ఒక సర్వే చేసిందని పేర్కొంది. అంతేకాకుండా, పింక్ కలర్ దుస్తులు ధరించిన అమ్మాయిలను అబ్బాయిలు కూడా ఎక్కువగా ఇష్టపడతారట. పింక్ కలర్ తర్వాత పసుపు, ఎరుపు,Read More

సీసీటీవీ ఫుటేజ్ స్వాతి కేసులో నిందితుడిని పట్టిచ్చింది…

dfhgkhl

 చెన్నయ్: చెన్నయ్ లో కిక్కిరిసిన నుంగంబాకం రైల్వేస్టేషనులో ప్రయాణికుల మధ్యనే ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతిని హతమార్చిన కేసులో నిందితుడైన రామ్కుమార్ ను సీసీటీవీ ఫుటేజ్ పోలీసులకు పట్టిచ్చింది. అందరూ చూస్తుండగానే దారుణంగా హతమార్చి దర్జాగా వెళ్లిన నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్ ను విడుదల చేశారు. బ్లూ చెక్ షర్టు ధరించి, భుజాన బ్యాగ్ తగిలించుకొని వెళుతున్న యువకుడే స్వాతి హంతకుడని పోలీసులు విడుదల చేసిన సీసీ టీవీ ఫుటేజ్ ను చెన్నయ్ లోRead More

ఎం.ఎస్. సుబ్బలక్ష్మి

jhjknhln

మదురై షణ్ముఖవడివు సుబ్బులక్ష్మి (సెప్టెంబర్ 16, 1916 – డిసెంబర్ 11, 2004), (ఎం.ఎస్.సుబ్బులక్ష్మిలేదా ఎం.ఎస్.గా ప్రాచుర్యం పొందారు), సుప్రఖ్యాతురాలైన కర్ణాటక సంగీత విద్వాంసురాలు, గాయని. ఎం.ఎస్.సుబ్బులక్ష్మి భారతదేశ అత్యున్నత పౌరపురస్కారమైన భారతరత్న పురస్కారాన్ని పొందిన మొట్టమొదటి సంగీత కళాకారిణి, ఆసియా నోబెల్ ప్రైజ్‌గా పరిగణించే రామన్ మెగసెసే పురస్కారం పొందిన తొలి భారతీయ సంగీత కళాకారిణి. 1974లో రామన్ మెగసెసె పురస్కారం పొందినప్పుడు అవార్డు ప్రదాతలు ప్రకటిస్తూ కర్ణాటక సంగీత శ్రోతల్లో తీవ్రమైన స్వచ్ఛతావాదులు శ్రీమతి.Read More

ఇంద్రా నూయి

gukhki

ఇంద్రా కృష్ణమూర్తి నూయి (జననం:28 అక్టోబర్ 1955) భారతీయ మహిళా వాణిజ్యవేత్త మరియు పెప్సికో ప్రస్తుత ముఖ్య కార్య నిర్వహణాధికారి. ప్రపంచంలో అత్యధిక వేతనం తీసుకున్న ముఖ్య కార్యనిర్వహణాధికారిగా చరిత్ర సృష్టించిన భారతీయ మహిళ. ప్రముఖ పత్రిక ఫోర్బ్స్ కథనం ప్రకారం ఈమె ప్రపంచవ్యాప్తంగా ప్రభావశీలురైన 100 మంది మహిళలో ఒకరు. నేపథ్యము ఇంద్రా నూయి 1955, అక్టోబరు 28న, తమిళనాడులోని చెన్నై నగరంలో జన్మించారు. ఆమె ఉన్నత విద్యాభ్యాసం, చెన్నైలోని హోలీ ఎంజెల్సు ఆంగ్లో ఇండియను హైయరుRead More