2015లో ప్రపంచం ఆరాధించిన మహిళామణులు!

tyjiui

కాలగతిలో మరో సంవత్సరం గడిచిపోనుంది. ఈ సంవత్సరం మహిళలు ఎంతో మంది తమ సత్తాను చాటారు. ప్రపంచం సైతం ఎందరినో ఆరాధించింది. పురుషులకు తామెంత మాత్రమూ తీసిపోమని ఎందరో నిరూపించారు. ఈ నేపథ్యంలో 2015 సంవత్సరంలో మహిళలను గౌరవించిన సందర్భాలు, మన్ననలు పొందిన, నిత్యమూ వార్తల్లో నిలిచిన యువతుల వివరాలు… సౌదీలో మహిళా కౌన్సిలర్లు: ఇస్లాం నిబంధనలు కఠినంగా అమలయ్యే సౌదీలో ఇటీవలి కాలం వరకూ మహిళలకు ఓటు హక్కే లేదు. అటువంటిది వారు ఓటు హక్కుRead More

ఫిమేల్ స్మోకర్ల సంఖ్యలో అమెరికా తర్వాత స్థానం భారత్ దేనట!

dgfhgch

భారత్ లో ధూమపానం చేస్తున్న వారి సంఖ్య ఓ వైపు తగ్గుతుంటే, సిగరెట్లు ఊదేస్తున్న మహిళల సంఖ్య మాత్రం శరవేగంగా పెరుగుతోందట. గడచిన రెండేళ్లలోనే దేశంలో ధూమపాన ప్రియుల సంఖ్య 2 శాతం మేర తగ్గిపోయింది. అదే సమయంలో సిగరెట్ స్మోకింగ్ అలవాటు చేసుకుంటున్న మహిళల సంఖ్య మాత్రం గడచిన 32 ఏళ్లలో రెట్టింపు అయ్యిందట. దీంతో ప్రస్తుతం ఫిమేల్ స్మోకర్ల సంఖ్యలో అమెరికా తర్వాత స్థానం భారత్ దేనట. ఇదేదో ఏ సర్వే సంస్థో చెప్పినRead More

మరణించే ముందు ఓ మహిళ రాసిన ఉత్తరం…నెటిజన్ల నీరాజనం!

cgjvk

తన ముద్దులొలికే కూతురు బ్రియానీతోను… ప్రేమగా చూసుకునే భర్త జెఫ్ తోనూ హీతర్ మెకనమీ జీవితం హాయిగా గడిచిపోయేది. అయితే, ఉన్నట్టుండి ఒకరోజు ఆమె జీవితం పెద్ద కుదుపుకు లోనైంది. ఆమెకు బ్రెస్ట్ కేన్సర్ సోకిందని వైద్యులు బాంబు పేల్చారు. చికిత్స తీసుకున్నా అది మందులకు లొంగలేదు. దీంతో ఆమె మృత్యువాత పడింది. జీవన పోరాటంలో ఓడిపోయే ముందు ఓ లేఖ రాసింది. తాను మరణించిన తరువాత ఆ లేఖను తన ఫేస్ బుక్ పేజీలో పోస్టుRead More

కోపం పట్టలేక కత్తితో ప్రియుడ్నిపొడిచిన ప్రియురాలు

grtth

స్మార్ట్ ఫోన్, సోషల్ మీడియా జీవితంలో ఓ భాగంగా మారిపోయాయి. సంతోషం, దుఃఖం అన్నీ ఫేస్ బుక్ ద్వారా పంచుకుంటూ సాంత్వన పొందుతున్నారనడానికి ఉదాహరణగా నిలిచిన ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. కాలిఫోర్నియాలోని హేమెట్ నగరంలో నకాసియా జేమ్స్ (18) అనే యువతి ప్రియుడు డొరియన్ పావెల్ (21) తో ఈ నెల 11న గొడవపడింది. ఇది తీవ్ర రూపం దాల్చడంతో కోపం పట్టలేకపోయిన నకాసియా కత్తి తీసుకుని డొరియన్ పావెల్ ను పొడిచింది. అతను మృతి చెందాడు.Read More

పెళ్లి కూతురికి ఆందోళనను పెంచే మాటలు

xbvvmb,

ఇది వివాహాల కాలం. ఎక్కడ చూసినా భాజాభజంత్రీల జోరు వినిపిస్తుండగా, కల్యాణ మండపాలు కళకళలాడుతున్నాయి. ప్రతి కుటుంబమూ ఏదో ఒక వివాహ శుభకార్యానికి వెళ్లిరాక తప్పనిసరి పరిస్థితి. గంపెడాశతో మండపం ఎక్కి, తనకు నచ్చిన వరుడి చేత తాళి కట్టించుకునే సమయంలో వధువు మనసులో ఎన్నో భయాలు, ఆందోళన ఉండటం సహజం. ఈ సమయంలో అతిథులుగా వెళ్లిన వారు పెళ్లి కూతురితో ఒక్క మాటైనా మాట్లాడాలని అనుకుంటారు. దగ్గరి వాళ్లయితే, తమకు తోచిన సలహాలు, సూచనలు ఇవ్వాలనిRead More

స్మార్ట్ ఫోన్ పై మోజు పెంచుకున్నమహిళలు

cgvjh

స్మార్ట్ ఫోన్ ను ఎక్కువగా వినియోగిస్తూ, వాటిపై మోజు పెంచుకున్న వారిలో పురుషుల కన్నా మహిళలే అధికంగా ఉన్నారట. దక్షిణ కొరియాలోని అజౌ యూనివర్శిటీ ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఈ అంశానికి సంబంధించి ప్రొఫెసర్ చాంగ్ జే-యిమోన్ ఆధ్వర్యంలో దక్షిణ కొరియాలోని ఆరు కళాశాలలకు చెందిన 1,236 మంది విద్యార్థులతో స్మార్ట్ ఫోన్ వినియోగంపై సర్వే నిర్వహించారు. రోజుకు నాలుగు గంటల పాటు స్మార్ట్ ఫోన్ ను వినియోగించే వారిలో 52 శాతంRead More