ఎం.ఎస్. సుబ్బలక్ష్మి

jhjknhln

మదురై షణ్ముఖవడివు సుబ్బులక్ష్మి (సెప్టెంబర్ 16, 1916 – డిసెంబర్ 11, 2004), (ఎం.ఎస్.సుబ్బులక్ష్మిలేదా ఎం.ఎస్.గా ప్రాచుర్యం పొందారు), సుప్రఖ్యాతురాలైన కర్ణాటక సంగీత విద్వాంసురాలు, గాయని. ఎం.ఎస్.సుబ్బులక్ష్మి భారతదేశ అత్యున్నత పౌరపురస్కారమైన భారతరత్న పురస్కారాన్ని పొందిన మొట్టమొదటి సంగీత కళాకారిణి, ఆసియా నోబెల్ ప్రైజ్‌గా పరిగణించే రామన్ మెగసెసే పురస్కారం పొందిన తొలి భారతీయ సంగీత కళాకారిణి. 1974లో రామన్ మెగసెసె పురస్కారం పొందినప్పుడు అవార్డు ప్రదాతలు ప్రకటిస్తూ కర్ణాటక సంగీత శ్రోతల్లో తీవ్రమైన స్వచ్ఛతావాదులు శ్రీమతి.Read More

ఇంద్రా నూయి

gukhki

ఇంద్రా కృష్ణమూర్తి నూయి (జననం:28 అక్టోబర్ 1955) భారతీయ మహిళా వాణిజ్యవేత్త మరియు పెప్సికో ప్రస్తుత ముఖ్య కార్య నిర్వహణాధికారి. ప్రపంచంలో అత్యధిక వేతనం తీసుకున్న ముఖ్య కార్యనిర్వహణాధికారిగా చరిత్ర సృష్టించిన భారతీయ మహిళ. ప్రముఖ పత్రిక ఫోర్బ్స్ కథనం ప్రకారం ఈమె ప్రపంచవ్యాప్తంగా ప్రభావశీలురైన 100 మంది మహిళలో ఒకరు. నేపథ్యము ఇంద్రా నూయి 1955, అక్టోబరు 28న, తమిళనాడులోని చెన్నై నగరంలో జన్మించారు. ఆమె ఉన్నత విద్యాభ్యాసం, చెన్నైలోని హోలీ ఎంజెల్సు ఆంగ్లో ఇండియను హైయరుRead More

గాయని ఎస్.జానకి

kuhljnlk

ఎస్.జానకి గా అందరికి పరిచయమైన శిష్ట్ల శ్రీరామ మూర్తి జానకి ప్రముఖ భారతీయ నేపధ్య గాయని. జానకి గారు తన 50 సంవత్సరాల పైన సినీ జీవితంలో దాదాపు 50,000 పైగా పాటలు ఎక్కువగా తెలుగు ,తమిళం ,మలయాళం , కన్నడ బాషలలో పాడారు. వివిధ బాషలలో పాడిన జానకి గారు తనే స్వయంగా మలయాళం ,కన్నడ బాషలలో ఎక్కువగా పాడాను అని ప్రకతించారు. ఉత్తమ గాయనిగా జాతీయ పురస్కారం 4 సార్లు మరియు 31 సార్లుRead More

విజయలక్ష్మి పండిట్

hbj,n.,

విజయలక్ష్మి పండిట్ (ఆగస్ట్ 18, 1900 – డిసెంబర్ 1, 1990) సుప్రసిద్ధ భారతీయ రాజకీయవేత్త, మరియు దౌత్య వేత్త. ఆమె అసలు పేరు స్వరూప్ కుమారి నెహ్రూ. ఈమె తండ్రి మోతీలాల్ నెహ్రూ. జవహర్‌లాల్ నెహ్రూ సోదరి. ఈమె మంత్రి పదవి పొందిన మొట్టమొదటి భారతీయ మహిళగా ప్రసిద్ధి గాంచింది. 1962 నుండి 1964 వరకు మహారాష్ట్ర గవర్నరు గా పనిచేసింది. 1921 లో ఆమె చదువు పూర్తయిన తర్వాత రంజిత్ సీతారామ్ పండిట్ నుRead More

ఐశ్వర్య బచ్చన్ (ఐశ్వర్య రాయ్ )

fdjggvkbl

ఐశ్వర్య బచ్చన్ (ఐశ్వర్య రాయ్ ) నవంబర్ 1వ తేది 1973 లో జన్మించింది. ప్రముఖ భారతీయ సినిమా నటి మరియు మాజీ విశ్వ సుందరి. తన నటనా జీవితాన్ని ప్రారంభించక పూర్వం, ఆమె ఒక మోడల్ గా పనిచేసినది. ఈమె 1994 లో విశ్వ సుందరి కిరీటాన్ని జయించిన తర్వాత ప్రసిద్థికెక్కింది. ప్రచారసాధనాల ద్వారా ప్రపంచంలోకెల్లా అత్యంత అందగత్తె మహిళగా చూపించబడిన ఐశ్వర్యారాయ్ తన చిత్ర ప్రవేశంమణి రత్నం దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ‘ఇరువర్ (1997) ద్వారా చేసినదిRead More

మీరా కుమార్

Y8IO

మీరా కుమార్ భారత పార్లమెంటు సభ్యురాలు మరియు లోక్‌సభకు ఎన్నుకోబడిన మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు.బీహార్ లోని పట్నా జిల్లా లో సుప్రసిద్ద స్వాతంత్ర్య సమరయోధుడు మరియు భారత మాజీ ఉప ప్రధాని స్వర్గీయ బాబూ జగ్జీవన్‌ రామ్ మరియు ఇంద్రాణీ దేవి దంపతులకు జన్మించింది. ఢిల్లీ విశ్వవిద్యాలయం లోని ఇంద్రప్రస్థ కళాశాల మరియు మిరిండా కళాశాలల నుండి వరుసగా M.A, L.L.B పట్టాలను పొందింది. జీవన పధం విదేశీ జీవితము ఈవిడ 1973 లో సివిల్ సర్వీసుRead More