హెల్తీ అండ్ టేస్టీ పాలక్ చపాతీ

xpalakchapathi-

రైస్, దాల్ లేదా రోటీ? మీకు ఇష్టమైన వంట ఏంటి? ఎప్పుడూ ఒకే భోజనం తిని బోర్ కొడుతున్నదా. అలా బోరుకొట్టకుండా ఉండాలంటే కొన్ని ఒక కొత్త రుచిని చూడాల్సిందే. మైండ్ ను రిఫ్రెష్ చేయాల్సిందే..నాలుకకు కొత్త రుచి చూపించాల్సిందే . అలాంటి సింపుల్ రిసిపి టేస్టీ అండ్ హెల్తీ రిసిపి పాలక్ చపాతి. పాలకూర, మరియు గోధుమ పిండి కాంభినేషన్ లో తయారుచేసే చపాతీ రిసిపి చాలా టేస్ట్ గా ఉంటుంది. ఈ రెండింటి కాంబినేషన్Read More

వెజిటేబుల్ లెమన్ పెప్పర్ సూప్….

soup

డైటింగ్ చేసేవారు కొంత సమయం వరకూ ఆకలి కాకుండా ఓపిగ్గా ఉంటారు. కానీ రోజంతా ఆహారం లేకుండా డైట్ ఫాలో అవ్వాలంటే చాలా కష్టం . స్ట్రిట్ డైట్ ఫాలో అయ్యేవారికి రోజు మద్యలో ఆకలి కాకుండా ఉండాలంటే హెల్తీగా ఒక సూప్ తాగేయండి..!వెజిటేబుల్ లెమన్ పెప్పర్ సూప్ ఒక బెస్ట్ ఆప్షన్. ఇది టేస్ట్ గా మాత్రమే కాదు, హెల్తీ సిరఫ్ కూడా… వెజిటేబుల్ పెప్పర్ లెమన్ సూప్ లో వివిధ రకాల ఫ్లేవర్స్ మిక్స్Read More

నవభోజనాలు

cc

మామిడికాయ పప్పు, కందబచ్చలి కూర, ముక్కల పులుసు… మాటల్లేవ్! బూరెలు, బొబ్బట్లు, సేమ్యా పాయసం, జాంగ్రీ, జిలేబీ… మాట్లాడుకోవడాల్లేవ్! మసాలా వడలు, ఆవడలు, గారెలు, వగైరాలు… లేవడాల్లేవ్! చెయ్యి కడగడాల్లేవ్! వనభోజనాల్లోని మజానే ఇది. మాయే ఇది. మంత్రమే ఇది! కబుర్లు చెప్పుకుంటూ కానిద్దాం… అనుకుంటాం. మూతలు తెరుచుకోగానే కమ్మటి మత్తులో పడిపోతాం. ఆ మత్తుకు కాస్త కొత్తను జోడించి, మీ భుక్తాయాసానికి జోల పాట పాడించేందుకు ‘నవ’ భోజనాలను చేసుకొచ్చింది ఫ్యామిలీ. ఆరగించండి, ఈ కార్తికRead More

ఏ రుచైనా వెరైటీనే…

cc

పిల్లలు నిన్న మొన్నటి దాకా పండగ వంటలు తిన్నారు. సెలవలు పూర్తయి స్కూల్స్‌కి బయలుదేరబోతున్నారు. వాళ్లకి ఈ వెరైటీ చైనీస్ వంటల్ని సిద్ధం చేసి స్కూల్ నుంచి ఇంటికి రాగానే పెట్టండి… ఇష్టంగా తింటారు. సేకరణ: డా. వైజయంతి పురాణపండ మష్రూమ్ మంచూరియా  కావలసినవి: కార్న్‌ఫ్లోర్ – 4 టేబుల్ స్పూన్లు మైదా పిండి – 2 టేబుల్ స్పూన్లు తాజా మష్రూమ్స్ – పావు కేజీ అల్లం వెల్లుల్లి పేస్ట్ – టీ స్పూను సోయాRead More

ఇంటిపైన పంటలు!

global dining

విశాఖపట్నం ఎంవీపీ కాలనీలో తన పిన్నిగారి ఇంట్లో నివసిస్తున్న ఎరకరాజు శివరామకృష్ణర రాజు అర్బన్ ఫార్మర్‌గా మారారు. వృత్తి రీత్యా వ్యాపారి అయిన ఆయన ఇంటిపంటల పెంపకాన్ని ప్రవృత్తిగా మార్చుకున్నారు. సేంద్రియ ఇంటిపంటలను సాగు చేస్తూ ఆరోగ్యకరమైన ఆహారాన్ని తమ కుటుంబ సభ్యులకు అందిస్తున్నారు. టైపైన 300కు పైగా కుండీల్లో  గత ఐదు నెలలుగా సేంద్రియ ఇంటిపంటలు పెంచుతున్నారు. వేసవి ఎండల నుంచి మొక్కలను కాపాడుకునేందుకు రూ. 10 వేలు ఖర్చు చేసి షేడ్‌నెట్‌ను ఏర్పాటు చేశారు.Read More

ఇంగ్లీష్ బ్రేక్‌ఫాస్ట్

global dining

ఇంటర్నేషనల్ రుచులు మాత్రమే కాదు గ్లోబల్ డైనింగ్ స్టైల్స్ సైతం ఇప్పుడు సిటీలో ఒక అవసరంగా మారాయి. విదేశాల నుంచి రాకపోకలు బాగా పెరగడం వల్ల వచ్చిన ఈ అవసరం నేపథ్యంలో మాదాపూర్ పోలీస్‌స్టేషన్ సమీపంలోని సి-గస్తా రెస్టారెంట్ సరికొత్త బ్రేక్‌ఫాస్ట్‌ను పరిచయం చేస్తోంది. ‘ఇంగ్లిష్ బ్రేక్‌ఫాస్ట్’ పేరుతో ఈ రెస్టారెంట్ శనివారం ప్రారంభించిన మెనూలో… మొత్తం 15 నుంచి 20 రకాల వెరైటీలు అందిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. యూరోపియన్ శైలిని తలపిస్తూ కుస్‌కుస్ ఉప్మా, కోల్డ్‌కట్స్Read More