కాలభైరవుడు అలా ఆవిర్భవించాడు

images (12)

STHRI SAKTHI(POWER OF WOMEN)…ప్రాచీనకాలం నాటి శైవక్షేత్రాలకి వెళితే అక్కడ తప్పనిసరిగా కన్పించే విగ్రహం భైరవుడు. భయాన్ని కలిగించేలా ఆయన రూపం వుంటుంది. కాశీ క్షేత్రపాలకుడిగానే కాకుండా అనేక క్షేత్రాల్లో ఆయన క్షేత్ర పాలకుడిగా కనిపిస్తుంటాడు. అసితాంగ భైరవుడు .. రురు భైరవుడు .. చండ భైరవుడు .. క్రోధ భైరవుడు .. ఉన్మత్త భైరవుడు .. కపాల భైరవుడు .. భీషణ భైరవుడు .. సంహార భైరవుడు .. అనే ఎనిమిది నామాలతో … వివిధRead More

2015లో ప్రపంచం ఆరాధించిన మహిళామణులు!

tyjiui

కాలగతిలో మరో సంవత్సరం గడిచిపోనుంది. ఈ సంవత్సరం మహిళలు ఎంతో మంది తమ సత్తాను చాటారు. ప్రపంచం సైతం ఎందరినో ఆరాధించింది. పురుషులకు తామెంత మాత్రమూ తీసిపోమని ఎందరో నిరూపించారు. ఈ నేపథ్యంలో 2015 సంవత్సరంలో మహిళలను గౌరవించిన సందర్భాలు, మన్ననలు పొందిన, నిత్యమూ వార్తల్లో నిలిచిన యువతుల వివరాలు… సౌదీలో మహిళా కౌన్సిలర్లు: ఇస్లాం నిబంధనలు కఠినంగా అమలయ్యే సౌదీలో ఇటీవలి కాలం వరకూ మహిళలకు ఓటు హక్కే లేదు. అటువంటిది వారు ఓటు హక్కుRead More

అసంబద్ధ సంబంధాలకై సహాయం పొందడం ఎలా?

eye

మానసికపరమైన వేదింపులను త్వరగా గుర్తించలేము. వేదింపుల నుండి భయటకు రావటానికి సామాజిక కార్యకర్త సహాయం అవసరం. కుటుంబ సబ్యులు, స్నేహితుల సహాయం తీసుకోండి. భౌతికపరమైన వేధింపులకు గురైతే పోలీసులను సంప్రదించండి. అసంబద్ధ సంబంధాల వలన జీవితంలో శాశ్వత నష్టాలని కలిగించే అవకాశాలు కలవు. ఒకసారి అలాంటి పరిస్థితి గుండా పయనిస్తూన్నట్లయితే, అపుడు చేయవలసిన మొదటి పని అందులో నుండి భయటపడటానికి కావాల్సిన సహాయాన్నిపొందడం. అయినప్పటికీ అసంబద్ధ సంబంధాల కోసం సలహాని ఎంచుకునేముందు, మనం తీసుకుంటున్ననిర్ణయం సరియైన మార్గమేనాRead More

రాఖీ పౌర్ణమి చరిత్ర మరియు విశిష్టత

హిందు సాంప్రదాయం ప్రకారం, శ్రావణమాసంలో రాఖీ-పౌర్ణమి జరుపుకుంటారు. ఉత్తర భారదేశంలో రాఖీ-పౌర్ణమిని రక్షాబంధన్ గా పేర్కొంటారు. సోదరి తన సోదరుడికి పూర్తి సంవత్సరం విజయం చేకూరాలని రాఖీ కడుతుంది. రాఖీ కట్టిన సోదరికి జీవితాంతం రక్షగా ఉంటానని సోదరుడు భావించే పండుగ. హిందు సాంప్రదాయం ప్రకారం, శ్రావణమాసంలో (జులై-ఆగష్టు మధ్య) పౌర్ణమి రోజున ఈ పండుగను మన దేశవ్యాప్తంగా, సోదరులు మరియు సోదరీమణులు మధ్య ప్రేమ మరియు ఆప్యాయతకు గుర్తుగా జరుపుకుంటారు. ఉత్తర భారదేశంలో ఈ పండుగనుRead More

ప్రపంచంలోకెల్లా స్త్రీలు అత్యంత గొప్పగా గౌరవించబడే దేశం భారతావని..

mahila

ప్రపంచంలోకెల్లా  స్త్రీలు అత్యంత గొప్పగా గౌరవించబడే దేశం భారతావని..ఇది ఒకప్పటి మాట. ప్రపంచంలో స్త్రీలు ఎక్కువగా భాదించబడే దేశాలలో భారత్ కూడా ఒకటి.. ఇది ఇప్పటి మాట. ఉదయం తెల్లారినప్పటి నుండి రాత్రి నిద్రపోయే వరకూ మన దేశంలో స్త్రీలు అనేక సమస్యలతో భాదపడుతున్నారు. ఇంట్లో ఉంటే అది ఆడపిల్లేగా అని చిన్న చూపు. బయటికెళితే ఆహా.. అమ్మాయి అని వెకిలి చూపు. మన దేశంలో పుట్టిన అమ్మాయిలు ఇలా అనేక సమస్యలను ఎదుర్కుంటున్నారు. ఆ సమస్యలేమిటో తెలుసుకుందాం..Read More