ఫిమేల్ స్మోకర్ల సంఖ్యలో అమెరికా తర్వాత స్థానం భారత్ దేనట!

dgfhgch

భారత్ లో ధూమపానం చేస్తున్న వారి సంఖ్య ఓ వైపు తగ్గుతుంటే, సిగరెట్లు ఊదేస్తున్న మహిళల సంఖ్య మాత్రం శరవేగంగా పెరుగుతోందట. గడచిన రెండేళ్లలోనే దేశంలో ధూమపాన ప్రియుల సంఖ్య 2 శాతం మేర తగ్గిపోయింది. అదే సమయంలో సిగరెట్ స్మోకింగ్ అలవాటు చేసుకుంటున్న మహిళల సంఖ్య మాత్రం గడచిన 32 ఏళ్లలో రెట్టింపు అయ్యిందట. దీంతో ప్రస్తుతం ఫిమేల్ స్మోకర్ల సంఖ్యలో అమెరికా తర్వాత స్థానం భారత్ దేనట. ఇదేదో ఏ సర్వే సంస్థో చెప్పినRead More

పెళ్లి కూతురికి ఆందోళనను పెంచే మాటలు

xbvvmb,

ఇది వివాహాల కాలం. ఎక్కడ చూసినా భాజాభజంత్రీల జోరు వినిపిస్తుండగా, కల్యాణ మండపాలు కళకళలాడుతున్నాయి. ప్రతి కుటుంబమూ ఏదో ఒక వివాహ శుభకార్యానికి వెళ్లిరాక తప్పనిసరి పరిస్థితి. గంపెడాశతో మండపం ఎక్కి, తనకు నచ్చిన వరుడి చేత తాళి కట్టించుకునే సమయంలో వధువు మనసులో ఎన్నో భయాలు, ఆందోళన ఉండటం సహజం. ఈ సమయంలో అతిథులుగా వెళ్లిన వారు పెళ్లి కూతురితో ఒక్క మాటైనా మాట్లాడాలని అనుకుంటారు. దగ్గరి వాళ్లయితే, తమకు తోచిన సలహాలు, సూచనలు ఇవ్వాలనిRead More

స్మార్ట్ ఫోన్ పై మోజు పెంచుకున్నమహిళలు

cgvjh

స్మార్ట్ ఫోన్ ను ఎక్కువగా వినియోగిస్తూ, వాటిపై మోజు పెంచుకున్న వారిలో పురుషుల కన్నా మహిళలే అధికంగా ఉన్నారట. దక్షిణ కొరియాలోని అజౌ యూనివర్శిటీ ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఈ అంశానికి సంబంధించి ప్రొఫెసర్ చాంగ్ జే-యిమోన్ ఆధ్వర్యంలో దక్షిణ కొరియాలోని ఆరు కళాశాలలకు చెందిన 1,236 మంది విద్యార్థులతో స్మార్ట్ ఫోన్ వినియోగంపై సర్వే నిర్వహించారు. రోజుకు నాలుగు గంటల పాటు స్మార్ట్ ఫోన్ ను వినియోగించే వారిలో 52 శాతంRead More

అమ్మాయిలు ఎక్కువగా పింక్ కలర్ దుస్తులను ఇష్టపడతారట!

yfkybl

పింక్ కలర్ దుస్తులను ధరించేందుకు ఎక్కువ శాతం మంది అమ్మాయిలు ఇష్టపడతారట. ఈ విషయాన్ని ఒక ఆన్ లైన్ క్లాత్ సెల్లింగ్ వెబ్ సైట్ వెల్లడించింది. అమ్మాయిల్లో ఎక్కువ మంది పింక్ రంగు దుస్తులనే తమ వెబ్ సైట్ ద్వారా ఆర్డర్ చేస్తుంటారని చెప్పింది. ఈ మేరకు తమ సంస్థ ఒక సర్వే చేసిందని పేర్కొంది. అంతేకాకుండా, పింక్ కలర్ దుస్తులు ధరించిన అమ్మాయిలను అబ్బాయిలు కూడా ఎక్కువగా ఇష్టపడతారట. పింక్ కలర్ తర్వాత పసుపు, ఎరుపు,Read More