ప్రకాశవంతమైన చర్మాన్ని అందించే చేపనూనె

చేపల నుండి ఒమేగా-౩ అనే కీలక ఫాటీ ఆసిడ్ లు అందించబడతాయి. శరీరంలో రక్తం గడ్డకట్టకుండా ఉండటానికి ఈ ఫాటీ ఆసిడ్ తప్పక అవసరం. జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి, వాటి నిర్మాణానికి చేప నూనెలు తప్పక అవసరం. జుట్టు రాలే ప్రక్రియను ఆపే సహజ చికిత్సగా దీనిని పేర్కొనవచ్చు.  ఆరోగ్యంగా ఉండటానికి పాటించే ఆహర ప్రణాళికలో తప్పక ఉండాల్సిన పదార్థాలలో ముఖ్యమైనది- చేప. ఆరోగ్యకర మరియు ప్రకాశవంతమైన చర్మం కోసం- చేపలు తినండి. చర్మ సమస్యలకు మరియుRead More

మేకప్ అవసరంలేకుండా రేడియంట్ స్కిన్ పొందే గ్రాండ్ మదర్ చిట్కాలు…

beauty

అందం విషయంలో ఏ ఒక్కరూ రాజీ పడరు. ఆనాటి కాలం నుండి ఈ నాటి వరకూ ఏ ఒక్కరూ రాజీ పడరు. ఆ విషయం అమ్మమ్మల ఫోటోలను చూసినప్పుడు తెలుస్తుంది. ఆ కాలంలోనే వారు చాలా బ్యూటిఫుల్ గా…గ్లామరస్ గా, సాప్ట్ అండ్ రేడియంట్ స్కిన్ కలిగి ఉంటారు. ఆ క్లియర్ నెస్ వారి ఫోటోలను చూసే చెప్పేయవచ్చు. ఎలాంటి బ్యూటీ క్రీములు మరియు మేకప్ ప్రొడక్ట్స్ ఉపయోగించకుండానే వారికి అంత అందం ఎలా సొంతమైంది. ఈRead More

వయస్సు తెలిపే ముడుతలను నివారించే ఆయుర్వేదిక్ రెమెడీస్

ayur2

వయస్సు పెరిగే కొద్ది చర్మంలో పెరిగే మొదటి లక్షణాలు ముడతలు. వయస్సైయ్యే కొద్ది, చర్మంలో ఎలాస్టిసిటి తగ్గడంతో చర్మం సాగడం ప్రారంభం అవుతుంది. దాంతో చాలా మంది చర్మంలో ముడుతలతో, ఫైన్ లైన్స్ తో బాధపడుతున్నారు. ముడుతలకు వయస్సు ఒక్కటే కారణంకాకపోవచ్చు. వయస్సుతో పాటు, యూవీరేస్, డ్రై స్కిన్, కెమికల్స్ ప్రొడక్ట్స్ వంటివి కూడా ముడుతలకు కారణమవుతాయి. ఈ స్కిన్ సమస్యను నివారించుకోవాలంటే చర్మాన్ని నిరంతరం మాయిశ్చరైజ్డ్ గా ఉంచుకోవాలి. అడ్వర్టైజ్మెంట్స్ తో వివిధ రకాల ప్రొడక్ట్స్Read More

యవ్వనాన్ని నిలిపే మాత్ర!

youth

మనిషి ఎదుగుదల క్రమంలో వయసును సూచించే మార్పులివి! ఆ వయసు పెరిగే కొద్దీ మతిమరుపు (డిమెన్షియా) తదితర వయసు సంబంధిత రుగ్మతలు వేధిస్తుంటాయి! అందుకే ప్రపంచంలోని శాస్త్రవేత్తలు వృద్ధాప్యాన్ని వెనక్కు నెట్టేందుకు, యవ్వనాన్ని పెంచేందుకు ఓ మాత్రను తయారు చేశారు. ఇంతకుముందు నుంచే శాస్త్రవేత్తలు వయసు మళ్లడంపై పరిశోధనలు చేస్తున్నా.. మన జన్యువుల క్రమాన్ని (సీక్వెన్స్‌) మార్చడమో లేదంటే వాటి ఆధారంగా పరిశోధనలు చేయడమో చేశారు. కానీ, ఓ మాత్ర ద్వారా యవ్వనాన్ని అట్టిపెట్టుకునేందుకు అమెరికాలోని మెక్‌మాస్టర్‌Read More

ఎప్పుడూ యవ్వనంగా ఉండాలంటే?

cg

మన వయస్సు యుక్త వయస్సులో ఆగిపొతే ఎంత బాగుంటుందో..దేవతల వయస్సు ఆగి ఎప్పుడూ నవయవ్వనంతో ఉన్నట్లు మనమూ వాళ్ళు తాగిన అమృతం లాంటిదేదైనా దొరికితే ఎంత బాగుణ్ణో అనుకుంటాం.. ఇప్పుడు కొన్ని పౌష్టికాహార అలవాట్లు పాటించటం వల్ల ఏ అమృతం తాగకుండా ఎప్పుడూ యవ్వనం తో కంపడే అవకాశం ఉంది. ఎంటి అని ఆశ్చర్యపోతున్నారా..అవును ఇది నిజం అవేంటో చూద్దామా.. చర్మ సౌందర్యం కోసం సాధారణం గా ఈనాడు ఆడవారు బాగా అందమైన చర్మాన్ని కోరుకుంటారు. అంతేకాక ప్రస్తుతం మగవారు కూడాRead More

మీ చర్మం ప్రకాశవంతంగా ఉండేందుకు ఫేస్ప్యాక్స్

gh

చాలా మంది ఆడవారు వారి చర్మం తెల్లగా, కాంతివంతంగా ఉండాలని చాల విధమైన క్రీముల్ని, ప్రాడక్టుల్ని వాడుతుంటారు కానీ తెలియని విషయమేంటంటే అవి మీ చర్మానికి హాని తలపెడతాయని అలాగే చర్మం ముదిబారిపోయేలా చేస్తాయన్నది నిజం. వీటివల్ల చర్మం మృత చర్మంగా తయారవుతుంది. అంతేకాక వాటిలోని రసాయనాలు చర్మంపై దుష్ఫలితాల్ని చూపిస్తాయి. చర్మం కొన్ని రోజుల్లో చక్కగా తెల్లగా వచ్చినా కానీ కొన్ని రోజులకు కాంతి విహీనమైపొతుంది. అంతేకాక చర్మం రంగు తగ్గడానికి కొన్ని కారణాలున్నాయి. అవేంటంటేRead More