స్త్రీలలో క్యాన్సర్ వ్యాధి: 10 లక్షణాలు

breast
  • ఊపిరితిత్తుల క్యాన్సర్- శ్వాసలో తగ్గుదల లక్షణంగా బహిర్గతం అవుతుంది.
  • రొమ్ములో మార్పులు కలగటం క్యాన్సర్ వ్యాధి వలన అని చెప్పవచ్చు.
  • నడుము భాగంలో మార్పులు కలగటం కూడా క్యాన్సర్ లక్షణమే.
  • కటి ప్రాంతంలో నిప్పి వస్తే, క్లోమగ్రంధి క్యాన్సర్ కు గురైందని అర్థం.
స్త్రీలలో సాధారణంగా క్యాన్సర్ వ్యాధి, రొమ్ము పురీషనాళం, గర్భాశయం, ఊపిరితిత్తులు, గర్భాశయ లోపలి పొర, చర్మం, అండాశయంలో క్యాన్సర్ వ్యాధి కలగవచ్చు. క్యాన్సర్ వ్యాధి కలిగినపుడు బహితమయ్యే లక్షణాల గురించి అవగాహన కలిగి ఉండటం వలన వ్యాధి కలిగిన వెంటనే త్వరగా చికిత్స మరియు తగిన జాగ్రత్తలు తీసుకోటానికి అవకాశం ఉంది.

About

View all posts by

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *