రాఖీ పౌర్ణమి చరిత్ర మరియు విశిష్టత

  • హిందు సాంప్రదాయం ప్రకారం, శ్రావణమాసంలో రాఖీ-పౌర్ణమి జరుపుకుంటారు.
  • ఉత్తర భారదేశంలో రాఖీ-పౌర్ణమిని రక్షాబంధన్ గా పేర్కొంటారు.
  • సోదరి తన సోదరుడికి పూర్తి సంవత్సరం విజయం చేకూరాలని రాఖీ కడుతుంది.
  • రాఖీ కట్టిన సోదరికి జీవితాంతం రక్షగా ఉంటానని సోదరుడు భావించే పండుగ.
హిందు సాంప్రదాయం ప్రకారం, శ్రావణమాసంలో (జులై-ఆగష్టు మధ్య) పౌర్ణమి రోజున ఈ పండుగను మన దేశవ్యాప్తంగా, సోదరులు మరియు సోదరీమణులు మధ్య ప్రేమ మరియు ఆప్యాయతకు గుర్తుగా జరుపుకుంటారు. ఉత్తర భారదేశంలో ఈ పండుగను రక్షాబంధన్ అని పిలుస్తారు. రక్షా- రక్షణ అని, బంధన్- బంధం అని అర్థం.

About

View all posts by

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *