అసంబద్ధ సంబంధాలకై సహాయం పొందడం ఎలా?

eye
  • మానసికపరమైన వేదింపులను త్వరగా గుర్తించలేము.
  • వేదింపుల నుండి భయటకు రావటానికి సామాజిక కార్యకర్త సహాయం అవసరం.
  • కుటుంబ సబ్యులు, స్నేహితుల సహాయం తీసుకోండి.
  • భౌతికపరమైన వేధింపులకు గురైతే పోలీసులను సంప్రదించండి.
అసంబద్ధ సంబంధాల వలన జీవితంలో శాశ్వత నష్టాలని కలిగించే అవకాశాలు కలవు. ఒకసారి అలాంటి పరిస్థితి గుండా పయనిస్తూన్నట్లయితే, అపుడు చేయవలసిన మొదటి పని అందులో నుండి భయటపడటానికి కావాల్సిన సహాయాన్నిపొందడం. అయినప్పటికీ అసంబద్ధ సంబంధాల కోసం సలహాని ఎంచుకునేముందు, మనం తీసుకుంటున్ననిర్ణయం సరియైన మార్గమేనా అని నిర్ధారించుకోవడం చాలా ముఖ్యం. లేనట్లయితే కొన్నిసలహాల వలన వాస్తవికమైన స్పష్టత ఏర్పడడానికి బదులుగా మరింత వివాదాస్పదం చెందడానికి దారితీయవచ్చు. అసంబద్ధ సంబంధాలలో సహాయం కోరుకునే క్రమంలో మీరు సరియైన మాధ్యమంను అవలంభిస్తున్నామో లేదో నిర్దారించుకోండి.

About

View all posts by

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *